వార్తలకు తిరిగి వెళ్లండి

వరుణ్ తేజ్ నటించిన 'కొరియన్ కనకరాజు లో ఆయన తొలిసారి రాయలసీమ యాసలో, కొరియన్ ఆత్మ ఆవహించిన పాత్రలో కనిపించనున్నారని చిత్రబృందం తెలిపింది. ఈ పాత్రలో ఆయన నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొంది.
సత్య కామెడీ, రితికా నాయక్ కథానాయికగా నటించడం చిత్రానికి మరో బలం అని చెబుతున్నారు. మెర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 7న విడుదల కానుంది.
Comments
Loading comments...
