వార్తలకు తిరిగి వెళ్లండి

చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ సినిమా సంక్రాంతికే విడుదల కానుంది. జనవరి 13న వస్తున్నామని గతంలో ప్రకటించిన చిత్రబృందం.. విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని మరోసారి స్పష్టం చేసింది.
బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తొలి పాటను త్వరలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
Comments
Loading comments...

