Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘కొరియన్‌ కనకరాజు’తో సక్సెస్‌ స్ట్రీక్‌ కొనసాగించాలని వరుణ్‌ ఆశ

Follow Udayam Digital on Google
రాజిత దేవి Aug 05, 2026 10:51 AM ఆల్ ఇండియా వినోదం
‘కొరియన్‌ కనకరాజు’తో సక్సెస్‌ స్ట్రీక్‌ కొనసాగించాలని వరుణ్‌ ఆశ - Udayam Digital
వరుణ్‌ తేజ్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కొరియన్‌ కనకరాజు’ ఈ నెల 7న విడుదల కానుంది. విడుదలకు ముందే ప్రీమియర్లను కూడా ప్రకటించారు. ప్రీ-రిలీజ్‌ వేడుకలో ‘OG’ విజయం తర్వాత మెగా కుటుంబంలో విజయాల పరంపర కొనసాగుతోందని వరుణ్‌ తేజ్‌ అన్నారు. ‘కొరియన్‌ కనకరాజు’తో ఆ సక్సెస్‌ స్ట్రీక్‌ను తాను కూడా కొనసాగించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...