Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్ నాటికి ‘వారణాసి’ షూటింగ్ పూర్తి

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 03, 2026 10:23 AM జాతీయంవినోదం
అక్టోబర్ నాటికి ‘వారణాసి’ షూటింగ్ పూర్తి - Udayam
మహేశ్ బాబు, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ షూటింగ్ 80 శాతం పూర్తైందని దర్శకుడు రాజమౌళి తెలిపారు. మేజర్ యాక్షన్ సన్నివేశాలు పూర్తయ్యాయని, మిగిలిన చిన్న సన్నివేశాలను అక్టోబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. షూటింగ్‌తో పాటు ఎడిటింగ్ కూడా జరుగుతోందని వెల్లడించారు. ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది.

Comments

G
Loading comments...