వార్తలకు తిరిగి వెళ్లండి

మాలాశ్రీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మంగళగౌరి’ ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైంది. రాహుల్ పీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ పోలీసు అధికారిగా కనిపించనున్నారు.
“ఇద్దరు సాధారణ మహిళలు.. ఒక అసాధారణ ప్రయాణం” అనే క్యాప్షన్‌తో చిత్రబృందం పోస్టర్‌ను పంచుకుంది. వెంకట్ కే నారాయణ, హేమంత్ ఎం.రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Comments
Loading comments...

