Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబరు 20న ‘ఆకాశంలో ఒక తార’

Follow Udayam on Google
Udayam Desk Sep 18, 2026 9:46 AM జాతీయంవినోదం
నవంబరు 20న ‘ఆకాశంలో ఒక తార’ - Udayam
దుల్కర్‌ సల్మాన్‌, సాత్విక వీరవల్లి, శ్రుతిహాసన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ నవంబరు 20న విడుదల కానుంది. పవన్‌ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కొత్త లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మారుమూల గ్రామానికి చెందిన ఓ అమ్మాయి వ్యోమగామి కావాలనే కల, దానికి హీరో అందించే సహకారం చుట్టూ కథ సాగుతుంది. ప్రస్తుతం సినిమా ముగింపు దశ చిత్రీకరణలో ఉన్నట్లు నిర్మాతలు తెలిపారు.

Comments

G
Loading comments...