వార్తలకు తిరిగి వెళ్లండి

అజిత్ కుమార్, అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘డేర్ డెవిల్’ సినిమా షూటింగ్ నవంబరు 2 నుంచి ప్రారంభం కానుంది. దర్శకుడు అధిక్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తర్వాత అజిత్, అధిక్ కలిసి చేస్తున్న చిత్రమిది. షాలినీ అజిత్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Comments
Loading comments...

