Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరలక్ష్మీ వ్రతానికి విస్తృత ఏర్పాట్లు

Follow Udayam on Google
శివ కుమార్ Aug 05, 2026 4:43 PM కాకినాడGeneral
వరలక్ష్మీ వ్రతానికి విస్తృత ఏర్పాట్లు - Udayam
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 21న జరిగే శ్రీ వరలక్ష్మీ వ్రత మహోత్సవానికి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు అధికారులను ఆదేశించారు. తాగునీరు, అన్నప్రసాదం, క్యూ లైన్లు, భద్రత, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, ట్రాఫిక్‌ నియంత్రణ ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.

Comments

G
Loading comments...