వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకొండ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పార్కు ఆవరణలో వనమహోత్సవం నిర్వహించారు. ఛైర్మన్ పున్న శైలజ, కమిషనర్ రామదుర్గారెడ్డి మొక్కలు నాటి అనంతరం మాట్లాడారు. వారు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ప్రతి వార్డులో పండ్లు, పూల మొక్కలు పంపిణీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సంజీవయ్య, వార్డు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

