Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగర్‌ ఎడమ కాలువకు నీరు విడుదల చేయాలి

Follow Udayam on Google
Harika Aug 25, 2026 3:56 PM సూర్యాపేటGeneral
సాగర్‌ ఎడమ కాలువకు నీరు విడుదల చేయాలి - Udayam
రైతుల వ్యవసాయ అవసరాల కోసం సాగర్‌ ఎడమ కాలువకు నీరు విడుదల చేయాలని మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కడియం వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. గరిడేపల్లిలో విలేకరుల సమావేశంలో 24 గంటల విద్యుత్‌ అందించాలని కడియం వెంకటరెడ్డి కోరారు. డిమాండ్ల సాధన కోసం ఈ నెల 26న నేరేడుచర్ల ప్రధాన రహదారిపై బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...