Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం: 28న చేనేత కార్మికుల భారీ ధర్నా

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 3:59 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ధర్మవరం: 28న చేనేత కార్మికుల భారీ ధర్నా - Udayam
ధర్మవరం ఆర్టీవో కార్యాలయం వద్ద ఈనెల 28న నేతన్నలతో భారీ ధర్నా నిర్వహించనున్నట్లు చేనేత కార్మిక సంఘం నాయకులు తెలిపారు. మంగళవారం కదిరిగేట్ వద్ద కరపత్రాలు విడుదల చేశారు. ‘నేతన్న సేవ’లో భాగంగా రూ.25 వేల సాయం అందని చేనేత కార్మికులంతా ధర్నాకు తరలిరావాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మధు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...