Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళాశాలల సమస్యలపై ABVP వినతి

Follow Udayam on Google
Harika Aug 25, 2026 4:00 PM ఆసిఫాబాద్General
కళాశాలల సమస్యలపై ABVP వినతి - Udayam
ఆసిఫాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో సమస్యలు పరిష్కరించాలని ఏబీవీపీ నాయకులు మంగళవారం జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి (డీఐఈఓ)కి వినతిపత్రం సమర్పించారు. బెజ్జూరు, రెబ్బెన, సిర్పూర్‌(టి) కళాశాలల్లో బోధనా సిబ్బంది కొరతను పరిష్కరించాలని కోరారు. జైనూర్‌ కళాశాలలో బెంచీలు, బాత్‌రూమ్‌ల కొరతను తీర్చాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కె.అజయ్‌, జి.ధనరాజ్‌, తాళ్లపళ్లి విశ్వంత్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...