Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్వేల్‌లో రేపు పోలీసుల సమావేశం

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 4:06 PM అన్నమయ్యGeneral
చిట్వేల్‌లో రేపు పోలీసుల సమావేశం - Udayam
వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై చిట్వేల్ పోలీస్ స్టేషన్‌లో ఈనెల 26న సాయంత్రం 4 గంటలకు ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించనున్నారు. విగ్రహాల ప్రతిష్ఠాపన, ఊరేగింపు, నిమజ్జనం, ట్రాఫిక్, భద్రత తదితర అంశాలపై ఎస్‌ఐ సూచనలు ఇవ్వనున్నారు. అన్ని గ్రామాల కమిటీ సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.

Comments

G
Loading comments...