Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నారా లోకేశ్‌కు హిందూపురం ఎంపీ ఘన స్వాగతం

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 3:56 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
నారా లోకేశ్‌కు  హిందూపురం ఎంపీ ఘన స్వాగతం - Udayam
అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి నారా లోకేశ్‌ను హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి మంగళవారం బళ్లారిలోని జిందాల్ విజయ్ నగర్ ఎయిర్‌పోర్ట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి లోకేశ్‌కు స్వాగతం పలికారు. అనంతరం కనేకల్ మండలంలో సోలార్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు.

Comments

G
Loading comments...