వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మూకశ్మీర్‌లో విద్యుత్ ఛార్జీలను 6.8% పెంచడంపై ప్రతిపక్షాలు, మిత్రపక్ష కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించాయి. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి.
200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని నెరవేర్చకుండా ధరలు పెంచారని బీజేపీ, పీడీపీ ఆరోపించాయి. అయితే ద్రవ్యోల్బణం, విద్యుత్ వ్యయాల పెరుగుదల కారణంగానే టారిఫ్ పెంచాల్సి వచ్చిందని సీఎం ఒమర్ అబ్దుల్లా సమర్థించారు.
Comments
Loading comments...

