Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

FSSAI కొరడా,Coca-Cola, Redbull ఇతరులకు నోటీసులు

Follow Udayam on Google
Sai Aug 25, 2026 3:56 PM అమరావతిGeneral
FSSAI కొరడా,Coca-Cola, Redbull ఇతరులకు నోటీసులు - Udayam
తప్పుడు ప్రకటనలు, వాదనలు, లేబులింగ్ నిబంధనల ఉల్లంఘనలపై FSSAI 150కి పైగా నోటీసులు జారీ చేసింది. నెస్లే, పెప్సికో, కోకా-కోలా, రెడ్‌బుల్, మాండలీజ్ వంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. FSSAI ఆన్‌లైన్ ఫుడ్ రిటైల్ సంస్థలకు 12 నోటీసులు ఇవ్వగా, అమెజాన్ గోదాం లైసెన్స్‌ను రద్దు చేసింది. మెక్‌డొనాల్డ్స్, డొమినోస్, KFC, పిజ్జా హట్ వంటి సంస్థలకు 30కి పైగా నోటీసులు జారీ చేసింది.

Comments

G
Loading comments...