వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జుర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు పంద్రం పుష్పలత అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, ఎమ్మెల్సీ దండే విఠల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
సంఘటన్ సృజన్ అభియాన్‌లో భాగంగా మండల కాంగ్రెస్ కమిటీ ఎన్నికల ప్రక్రియపై చర్చించారు.
Comments
Loading comments...

