Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైట్‌హౌస్‌ కౌన్సెల్‌గా విల్‌ షార్ఫ్‌

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 10, 2026 11:50 AM ఆల్ ఇండియా అంతర్జాతీయ
వైట్‌హౌస్‌ కౌన్సెల్‌గా విల్‌ షార్ఫ్‌ - Udayam
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వైట్‌హౌస్‌ కౌన్సెల్‌గా విల్‌ షార్ఫ్‌ను నియమించారు. సెప్టెంబర్‌ 1 నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనుండగా, ప్రస్తుత కౌన్సెల్‌ డేవిడ్‌ వారింగ్టన్‌ ప్రైవేట్‌ రంగంలోకి వెళ్లనున్నారు. ప్రస్తుతం వైట్‌హౌస్‌ స్టాఫ్‌ సెక్రటరీగా ఉన్న షార్ఫ్‌ గతంలో ట్రంప్‌ న్యాయ బృందంలో పనిచేశారు. అధ్యక్షుడికి ప్రధాన న్యాయ సలహాదారుగా ఆయన బాధ్యతలు నిర్వహించనున్నారు

Comments

G
Loading comments...