వార్తలకు తిరిగి వెళ్లండి
నిజామాబాద్‌లో యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో నిందితుడు సంతోష్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. హరిబాబును తానే హత్య చేశానంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసి అనంతరం పోలీసులను ఆశ్రయించాడు.
సంతోష్ భార్య కూడా వీడియో విడుదల చేసి, భర్త చేసింది తప్పో, ఒప్పో ప్రజలే చెప్పాలని కోరింది. ఇద్దరు పిల్లలను వదిలి జైలుకు వెళ్లడం బాధగా ఉందని, వైష్ణవిని హత్య చేసిన వ్యక్తి చనిపోయాడన్న తృప్తి ఉందని పేర్కొంది.
Comments
Loading comments...

