వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువు నేటితో ముగియనుంది. అర్హులైన లబ్ధిదారులు స్థానిక స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
దరఖాస్తుతో పాటు ఆధార్, రేషన్/ఆదాయ ధృవీకరణ, సదరమ్, విడాకులు లేదా భర్త మరణ ధృవీకరణ పత్రాలు జతచేయాలి. గడువు పొడిగించాలని పలువురు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

