వార్తలకు తిరిగి వెళ్లండి

పెట్రోల్ బంకుల్లో అక్టోబర్ 15 నుంచి రూ.2,000 కంటే ఎక్కువ చేసే UPI పేమెంట్లపై రూ.5 ఫిక్స్‌డ్ MDR అమలు కానుంది. ఈ MDRను వాహనదారులకు బదులుగా బంక్ యజమానులే చెల్లించాలి.
ఈ విధానాన్ని ఆల్ ఇండియా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విధానాన్ని ఎత్తివేయాలని కేంద్రానికి లేఖ రాసింది. అక్టోబర్ 15 నుంచి UPI పేమెంట్లు నిలిపివేస్తామని ముంబైలోని బంక్ యజమానులు హెచ్చరించారు.
Comments
Loading comments...

