Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల ఘాట్‌ రోడ్డులో బైకులపై ఆంక్షలు

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 8:08 AM తిరుపతిGeneral
తిరుమల ఘాట్‌ రోడ్డులో బైకులపై ఆంక్షలు - Udayam
ఈ నెల 19న గరుడసేవ నేపథ్యంలో తిరుమల ఘాట్‌ రోడ్డులో ద్విచక్ర వాహనాలకు 18వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 6 గంటల వరకు అనుమతి లేదని ఎస్పీ ఎల్‌.సుబ్బారాయుడు తెలిపారు. భద్రత, ట్రాఫిక్‌ ఏర్పాట్లు చేపట్టినట్లు చెప్పారు. భక్తులు తమ వాహనాలను ప్రత్యేక పార్కింగ్‌ ప్రాంతాల్లో నిలిపి, ఆర్టీసీ బస్సులు, టీటీడీ వాహనాలను వినియోగించాలని సూచించారు.

Comments

G
Loading comments...