Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో త్వరలో ఓపెన్ టాప్ బస్సులు

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 7:56 AM హైదరాబాద్General
హైదరాబాద్‌లో త్వరలో ఓపెన్ టాప్ బస్సులు - Udayam
పర్యాటకులకు సరికొత్త అనుభూతి కోసం టీజీటీడీసీ ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురానుంది. తొలిదశలో రెండు బస్సులను నడపనుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ కారిడార్‌తో పాటు చారిత్రక ప్రాంతాలను ఇవి కవర్ చేయనున్నాయి. ఓపెన్ టాప్, ఏసీ విభాగాలతో పాటు జీపీఎస్, సీసీటీవీ, గైడ్ సదుపాయాలు ఉంటాయి.

Comments

G
Loading comments...