Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా బిల్లులో USకు యురేనియం మినహాయింపు

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 8:01 AM అంతర్జాతీయంGeneral
రష్యా బిల్లులో USకు యురేనియం మినహాయింపు - Udayam
రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే దేశాలపై టారిఫ్‌లు విధించేలా తెచ్చిన బిల్లులో అమెరికాకు మినహాయింపు కల్పించారు. రష్యా నుంచి యురేనియం దిగుమతులపై ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొన్నా, ఈ నిబంధన అమెరికాకు వర్తించదు. అణువిద్యుత్ అవసరాలకు యురేనియం వనరులు తక్కువగా ఉండటంతో అమెరికా రష్యాపై ఆధారపడుతోంది.

Comments

G
Loading comments...