వార్తలకు తిరిగి వెళ్లండి

దేశవ్యాప్తంగా జనన, మరణాల నమోదులో జాప్యాన్ని నివారించేందుకు కేంద్రం తీసుకొచ్చిన సవరణ చట్టం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. పార్లమెంటు ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ఇటీవల ఆమోదం తెలపడంతో భారత రిజిస్ట్రార్ జనరల్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఇకపై జనన, మరణాలను రెండేళ్లలోపు నమోదు చేయకపోతే ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
Comments
Loading comments...

