Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరు నెలల చిన్నారిపై పెంపుడు కుక్క దాడి

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 8:11 AM జాతీయంGeneral
హర్యానాలోని సోనిపట్ సిక్కా కాలనీలో ఆరు నెలల చిన్నారిపై పెంపుడు కుక్క దాడి చేసింది. మహిళ ఒడిలో ఉన్న చిన్నారిపై గేట్ తెరవగానే బయటకు వచ్చిన కుక్క దాడి చేయడంతో ఆమె కిందపడిపోయింది. దీంతో శునకం చిన్నారిపై విరుచుకుపడింది. నాలుగైదుగురు వచ్చి కుక్కను కొట్టి చిన్నారిని విడిపించేలోపే తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.

Comments

G
Loading comments...