వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మశాలలో భారత్-ఎతో జరుగుతున్న అనధికారిక టెస్టులో ఆస్ట్రేలియా-ఎ 176 పరుగులకే ఆలౌటైంది. భారత స్పిన్నర్ వైష్ణవి శర్మ ఆరు వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పరిమితమైంది. దీంతో భారత్‌కు 188 పరుగుల ఆధిక్యం లభించింది.
అంతకుముందు భారత్ 364 పరుగులకు ఆలౌటైంది.రెండో ఇన్నింగ్స్‌లో భారత్ వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది.
Comments
Loading comments...

