Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షై హోప్‌ హాఫ్‌ సెంచరీ.. విండీస్‌ 207/2

Follow Udayam on Google
Sai Nath Sep 30, 2026 4:11 PM జాతీయంక్రీడలు
షై హోప్‌ హాఫ్‌ సెంచరీ.. విండీస్‌ 207/2 - Udayam
వెస్టిండీస్‌ రెండో వన్డేలో 26 ఓవర్లకు 207/2 పరుగులు చేసింది. కెప్టెన్‌ షై హోప్‌ (53) అర్ధశతకం పూర్తి చేయగా.. అమీర్‌ జంగూ (31)తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్నాడు. అంతకుముందు జాన్‌ క్యాంప్‌బెల్‌ 101 పరుగులతో శతకం సాధించాడు. గుర్నూర్‌ బ్రార్‌ బౌలింగ్‌లో నమన్‌ ధీర్‌ క్యాచ్‌ పట్టడంతో అతడు ఔటయ్యాడు. 25వ ఓవర్‌లో జంగూ ఎల్బీపై భారత్‌ తీసుకున్న డీఆర్‌ఎస్‌లో నాటౌట్‌గా తేలాడు.

Comments

G
Loading comments...