Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెమీస్‌ వాష్‌అవుట్‌ అయితే భారత్‌కే ఫైనల్‌

Follow Udayam on Google
Sai Nath Sep 30, 2026 4:18 PM జాతీయంక్రీడలు
సెమీస్‌ వాష్‌అవుట్‌ అయితే భారత్‌కే ఫైనల్‌ - Udayam
ఆసియా గేమ్స్‌ క్రికెట్‌ సెమీస్‌ మ్యాచ్‌లకూ వర్షం అడ్డంకిగా మారి రద్దయితే.. మెరుగైన ర్యాంకింగ్‌ కారణంగా భారత్‌, పాకిస్థాన్‌ ఫైనల్‌కు చేరతాయి. క్వార్టర్స్‌లోనూ వర్షం కారణంగా మ్యాచ్‌లు రద్దవడంతో ఈ నాలుగు జట్లు సెమీస్‌కు చేరాయి. భారత్‌-శ్రీలంక, పాకిస్థాన్‌-బంగ్లాదేశ్‌ మధ్య సెమీస్‌లు జరగనున్నాయి. సెమీస్‌ రద్దయితే భారత్‌, పాక్‌ ఫైనల్‌ చేరతాయి.

Comments

G
Loading comments...