వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు 34వ వార్డుకు చెందిన టీడీపీ జనరల్ సెక్రటరీ సందీప్ తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరారు. వైసీపీ ఇన్‌ఛార్జ్ విజయానంద రెడ్డి కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
వైసీపీ బలోపేతానికి కృషి చేయాలని, స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి పనిచేయాలని విజయానంద రెడ్డి సూచించారు. కార్యక్రమంలో మోహన్ భరత్ జీవన్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

