వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని (కాళీ కృష్ణ శ్రీనివాస్) హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సీఎం చంద్రబాబు అన్నారు.
56 ఏళ్లకే గుండెపోటుతో ఆయన మృతి చెందడం బాధాకరమన్నారు. ఆళ్ల నాని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

