వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు స్టేడియంలో ఈ నెల 18న ఉమ్మడి జిల్లా స్థాయి జూనియర్స్, సీనియర్స్ ఆర్చరీ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి నాగరత్నమయ్య తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు.
జూనియర్స్ పోటీలు ఈ నెల 26, 27న విజయనగరంలో, సీనియర్స్ పోటీలు వచ్చే నెల 5న పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరుగుతాయని తెలిపారు.
Comments
Loading comments...

