వార్తలకు తిరిగి వెళ్లండి

యూసీసీని ముస్లింలను లక్ష్యంగా చేసుకునే చర్యగా ఓవైసీ చిత్రీకరిస్తున్నారని బీజేపీ ఎంపీ కేఎల్ లక్ష్మణ్ అన్నారు. యూసీసీ ఎవరికీ వ్యతిరేకం కాదని, వివక్షకు వ్యతిరేకమని తెలిపారు.
సమాన పౌరసత్వం, హక్కులు, గౌరవం కోసం కేంద్రం పనిచేస్తోందన్నారు. ఓవైసీ రాజకీయ లబ్ధి కోసం యూసీసీకి మతపరమైన రంగు పులుముతున్నారని విమర్శించారు.
Comments
Loading comments...

