వార్తలకు తిరిగి వెళ్లండి

లేపాక్షి మండలం కంచిసముద్రం సచివాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటాన్ని బీజేపీ మండల అధ్యక్షుడు ఎం. నరసింహమూర్తి అందజేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధాని చిత్రపటం ప్రోటోకాల్ ప్రకారం ఉండాలని తెలిపారు.
చిత్రపటాలు లేని కార్యాలయాలను గుర్తించి, అక్కడ వాటిని పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. దేశ ప్రధానమంత్రి చిత్రపటం సచివాలయాల్లో లేకపోవడంపై ఆయన ప్రశ్నించారు.
Comments
Loading comments...

