వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సాధారణంగా గజముఖంతో దర్శనమిచ్చే గణేశుడు తమిళనాడులోని కూతనూర్ సమీపంలోని ఆది వినాయకర్ ఆలయంలో నరముఖంతో కొలువై ఉన్నారు.
పార్వతీదేవి తొలుత సృష్టించిన రూపంగా ఈ విగ్రహాన్ని భక్తులు విశ్వసిస్తారు. దాదాపు 5 అడుగుల ఎత్తైన విగ్రహం నాగాభరణంతో దర్శనమిస్తూ భక్తులను ఆకట్టుకుంటోంది.
Comments
Loading comments...

