Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశ్వేశ్వరయ్య సేవలను స్మరించుకున్న చంద్రబాబు

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 2:54 PM అమరావతిGeneral
విశ్వేశ్వరయ్య సేవలను స్మరించుకున్న చంద్రబాబు - Udayam
భారతీయ ఇంజనీరింగ్ రంగంలో శిఖర సమానుడైన భారతరత్న డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. దేశ ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తంగా చాటుతున్న ఇంజనీర్లందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...