Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధీరజ్ బొమ్మదేవర చరిత్ర సృష్టించారు: చంద్రబాబు

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 2:55 PM అమరావతిGeneral
ధీరజ్ బొమ్మదేవర చరిత్ర సృష్టించారు: చంద్రబాబు - Udayam
మెక్సికోలో జరిగిన ఆర్చరీ వరల్డ్‌కప్ ఫైనల్‌లో వ్యక్తిగత స్వర్ణం సాధించిన తొలి భారత పురుష ఆర్చర్‌గా ధీరజ్ బొమ్మదేవర చరిత్ర సృష్టించడంపై సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించి ఫైనల్ షూట్‌ఆఫ్‌లో 10 పాయింట్లతో విజయం సాధించడం గర్వకారణమన్నారు. రాష్ట్ర యువతకు ధీరజ్ స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...