Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి వద్దు–జీవితం ముద్దు

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 3:08 PM తూర్పుగోదావరి General
గంజాయి వద్దు–జీవితం ముద్దు - Udayam
దేవరపల్లి, గోపాలపురం పోలీసులు గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. సర్కిల్‌ పరిధిలోని రెండు మండలాల్లో అన్ని గ్రామాల్లో భారీ అవగాహన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ‘గంజాయి వద్దు–జీవితం ముద్దు’ నినాదంతో యువతలో చైతన్యం కల్పిస్తున్నారు. గంజాయి, డ్రగ్స్‌ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...