వార్తలకు తిరిగి వెళ్లండి

జొన్నాడకు చెందిన సత్తి ప్రదీప్ రెడ్డి వైసీపీ జిల్లా సోషల్ మీడియా జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా గురువారం గోపాలపురంలో జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, విజయానికి తనవంతు కృషి చేస్తానని ప్రదీప్ రెడ్డి పేర్కొన్నారు.
Comments
Loading comments...

