వార్తలకు తిరిగి వెళ్లండి

చీపురుపల్లి ZPTC వలిరెడ్డి శిరిష రాజీనామా చేస్తున్నట్టు బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసుకుంటున్నట్టు తెలిపారు.
దానితో పాటు వైసీపీ జిల్లా ప్రచార విభాగం అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వలిరెడ్డి శ్రీనివాస నాయుడు తెలిపారు. ఈ మేరకు తమ రాజీనామా పత్రాలను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి పంపుతున్నట్టు వారు తెలిపారు.
Comments
Loading comments...

