వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి విజయనగరం జిల్లాలో సోమవారం డీఎస్సీ అక్రమాలను నిరసిస్తూ వైసీపీ తలపెట్టిన శాంతియుత ర్యాలీలకు పోలీసు శాఖ షాక్ ఇచ్చింది.సెక్షన్ 30 అమలులో ఉన్న కారణంగా ర్యాలీలకు అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించరాదని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతలకు పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేయడంతో ఉత్కంఠ నెలకొంది.
Comments
Loading comments...

