వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్ఆర్ సీపీ సభ్యత్వాలకు, అ పార్టీ పదవులకు రాష్ట్ర కార్యదర్శి, మాజీ డీసీసీబీ ఛైర్మన్ నెక్కల నాయుడు బాబు రాజీనామా చేశారు. అలాగే ఆయన టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయనతోపాటు స్టేట్ జాయింట్ సెక్రెటరీ గొరపల్లి శివ, ఎల్ కోట మండల పార్టీ నాయకులు సింగపూర్ సత్యనారాయణ, రెండు మండలాల సర్పంచులు రాజీనామాలు ప్రకటించారు.
Comments
Loading comments...

