వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలోని జై భవాని వైన్స్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో సుమారు రూ. 1.2 కోట్ల విలువైన మద్యం, నగదు అగ్నికి ఆహుతయ్యాయి.
అగ్నిమాపక శాఖకు సమాచారం ఆలస్యంగా అందడంతో భారీ నష్టం వాటిల్లింది. మంటలు చెలరేగడానికి అసలు కారణాలు ఏమిటనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

