Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైన్ షాపులు ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 24, 2026 6:37 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
వైన్ షాపులు ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం - Udayam
భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో 5 మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్‌ అండ్ ప్రోహిబిషన్ CI వి.రవికుమార్‌ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ మొత్తం 18 దుకాణాలకు రెన్యువల్‌ అవకాశం కల్పించగా 13 మాత్రమే రెన్యువల్‌ చేసుకున్నాయని పేర్కొన్నారు. మిగిలిన వాటిలో భోగాపురంలో 2, పూసపాటిరేగలో ౩ ఉన్నాయని తెలిపారు. వచ్చే నెల 1 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.

Comments

G
Loading comments...