వార్తలకు తిరిగి వెళ్లండి

వేమూరు ఎక్సైజ్ శాఖ పరిధిలోని వైన్ షాపు యజమానులు ఈ నెల 21లోపు తమ లైసెన్సులను పునరుద్ధరించుకోవాలని సీఐ రవి సూచించారు. ప్రభుత్వం లైసెన్స్ కాలాన్ని 1.10.2026 నుండి 30.9.2027 వరకు పొడిగించిందని తెలిపారు.
రూ.5,000 ప్రాసెసింగ్ ఫీజుతో గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని, నిర్ణీత తేదీ దాటితే అనుమతించబోమని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

