Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైకాపాకు బడ్డుకొండ రాజీనామా

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 6:56 AM విజయనగరంGeneral
వైకాపాకు బడ్డుకొండ రాజీనామా - Udayam
పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడంపై వైకాపా అధినేత జగన్‌ను విజయనగరం జిల్లా నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు తీవ్రంగా నిలదీశారు. ఈ సందర్భంగా జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైకాపాకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా, ఆయనతో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు కూడా పార్టీని వీడారు.

Comments

G
Loading comments...