Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డికి పోలీసుల నోటీసులు

Follow Udayam on Google
Sujatha Nov 18, 2026 11:13 AM కడపGeneral
వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డికి పోలీసుల నోటీసులు - Udayam
వైకాపా ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి వైఎస్‌ఆర్‌ కడప జిల్లా పులివెందుల పోలీసులు నోటీసులు జారీ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నోటీసులు ఇచ్చారు. ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అందించడంతో పాటు వాట్సాప్‌ ద్వారా కూడా పంపించారు.

Comments

G
Loading comments...