వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి తాడేపల్లిలో కలిశారు. ఇటీవల బెయిల్పై విడుదలైన ఆయన జగన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు.
చంద్రబాబు ప్రభుత్వం తనపై అక్రమ కేసు నమోదు చేసి 68 రోజులపాటు జైలులో ఉంచిందని విరూపాక్షి ఆరోపించారు.
Comments
Loading comments...

