Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు టీ20 మ్యాచ్‌.. మెట్రో అదనపు సేవలు

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 9:59 AM హైదరాబాద్General
నేడు టీ20 మ్యాచ్‌.. మెట్రో అదనపు సేవలు - Udayam
ఉప్పల్‌లో భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20 మ్యాచ్ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు వేళలను పొడిగించారు. సాధారణంగా రాత్రి 11 గంటల వరకు నడిచే మెట్రో సేవలు మ్యాచ్ సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ఉప్పల్, ఎన్‌జీఆర్‌ఐ మెట్రో స్టేషన్ల నుంచి రాత్రి 12 గంటలకు చివరి రైళ్లు బయలుదేరుతాయి. అదనపు మెట్రో సేవలను క్రికెట్ అభిమానులు సద్వినియోగం చేసుకోవాలని ఎల్‌అండ్‌టీ మెట్రో సూచించింది.

Comments

G
Loading comments...