Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడో నెల గర్భిణీకి అంబులెన్స్‌లో ప్రసవం

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 10:08 AM మేడ్చల్ మల్కాజిగిరి General
ఏడో నెల గర్భిణీకి అంబులెన్స్‌లో ప్రసవం - Udayam
ఫీర్జాదిగూడ బుద్ధానగర్‌కు చెందిన ఏడో నెల గర్భిణీకి పురిటినొప్పులు రావడంతో ఉప్పల్‌ 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా నొప్పులు తీవ్రం కావడంతో ఈఎంటీ నాగరాజు, పైలట్‌ ఉపేందర్‌ వైద్యుల సూచనలతో అంబులెన్స్‌లోనే ప్రసవం చేయించారు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...